AIIMS సంస్థల్లో 1484 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల
AIIMS CRE Recruitment 2026 : దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సంస్థలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మెడికల్, పారా మెడికల్, అడ్మినిస్ట్రేషన్ మరియు సపోర్టివ్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1484 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న AIIMS సంస్థల్లో కూడా వివిధ రకాల…
