Andhra Pradesh Polytechnic college Outsourcing Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివి తెలుసుకోండి. ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకూడదు అంటే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్ లో వెంటనే జాయిన్ అవ్వండి.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లా నార్పల లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేయబడిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
పోస్టులను అనుసరించి ఏడవ తరగతి, ఐటిఐ, డిగ్రీ వంటి అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
జీతం వివరాలు :
- జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18,500/- రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.
- ల్యాబ్ అటెండర్ మరియు ఆఫీస్ సభార్డినేట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 15,000/- రూపాయలు చొప్పున జీతం ఇస్తారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 08 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అప్లికేషన్ తేదీలు :
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 8వ తేదీ నుండి జూన్ 20వ తేదీలోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం :
అప్లై చేసుకున్న అభ్యర్థులకు జూలై 2 మరియు మూడో తేదీల్లో స్కిల్ టెస్ట్ లేదా రాత పరీక్ష నిర్వహించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసి ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ పంపించవలసిన చిరునామా :
అనంతపురం జిల్లాలో నార్పల లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ వారి కార్యాలయంలో అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ అందజేయాలి. లేదా పోస్ట్ ద్వారా అప్లికేషన్ పంపించవచ్చు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
✅ Official website – Click here
