తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థలో ఉద్యోగాలు | TTD SVIMS Direct Recruitment 2026

TTD SVIMS Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SVIMS Tirupati Jobs Apply : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కు చెందిన శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి పర్మినెంట్ విధానంలో జూనియర్ అసిస్టెంట్, స్టెన్ కం జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్ మరియు రిసెప్షనిస్ట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న తిరుపతి జిల్లా స్థానిక అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 15వ తేదీ నుండి ఆగస్ట్ 10వ తేదీలోపు అప్లై చేయాలి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, స్టెన్ కం జూనియర్ అసిస్టెంట్, గ్యాస్ రూమ్ ఆపరేటర్, క్యాషియర్, బిల్లింగ్ క్లర్క్ మరియు రిసెప్షనిస్ట్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

పోస్టులను అనుసరించి పదో తరగతి అర్హత, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సు వివరాలు :

01-07-2026 తేదీ నాటికి వయస్సు 18 సంవత్సరాలు నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

OC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 2,360/- రూపాయలు

SC, ST, BC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 1770/- రూపాయలు

ఎంపిక విధానం వివరాలు :

ఈ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష, అనుభవం, ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్లు సమాచారం తెలుసుకునేందుకు ప్రతిరోజు మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

▶️ Download Notification & Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *