Telangana Outsourcing Jobs Recruitment 2026: తెలంగాణ రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ విధానంలో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 19వ తేదీలోపు అప్లై చేయాలి.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ DMHO నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీలు :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హతలు :
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు DCA (Diploma in Computer Applications) కోర్సు పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల అనుభవం ఉండాలి.
స్థానిక జిల్లాలు :
మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్
అప్లికేషన్ తేదీలు:
అర్హులైన అభ్యర్థులు 15-06-2026 తేదీ నుండి 19-06-2026 తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేస్తే అభ్యర్థులు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ ఫీజు ను DD రూపంలో District Medical & Helath Officer, Medchal Malkajgiri District అనే పేరు మీద చెల్లించాలి.
అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
DM&HO, F1, IDOC, Anthaipally, Medchal Malkajgiri District.
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజూ ఓపెన్ చేయండి.
▶️ Download Notification – Click here
▶️ Download Application – Click here
✅ Official Website – Click here
