డిగ్రీ పాస్ అయిన వారికి రైల్వే, పోస్టల్, కాగ్ డిపార్ట్మెంట్స్ లో ఉద్యోగాలు | SSC CGL Notification 2026

SSC CGL Notification 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

SSC CGL Notification 2026 Vacancies : స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (SSC) నుండి 12,256 పోస్టులుతో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ పాస్ అయిన నిరుద్యోగులు అప్లై చేయవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో మే 21వ తేదీ నుండి జూన్ 22వ తేదీ లోపు అప్లై చేయాలి. ప్రస్తుతం స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ నుండి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ (SSC CGL) నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క మరి కొన్ని ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..

SSC CGL నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (SSC) నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ యొక్క కార్యాలయాల్లో గ్రూప్ B , గ్రూప్ C ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా 12,256 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు నోటిఫికేషన్ లో స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ ప్రకటించింది. ఈ పోస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది..

వయస్సు వివరాలు :

పోస్టులను అనుసరించి 01-08-2026 తేదీ నాటికి కనీసం 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు..

విద్యార్హత వివరాలు :

ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు..

అప్లికేషన్ తేదీలు :

అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-05-2026

అప్లికేషన్ చివరి తేదీ : 22-06-2026

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులకు టైర్-1, టైర్-2 పరీక్షలు నిర్వహించి ఎంపిక చేస్తున్నారు..

అప్లై విధానం :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో SSC వెబ్సైట్ లో లేదా SSC మొబైల్ అప్లికేషన్ లో అప్లై చేయవచ్చు..

పరీక్ష తేదీలు :

టైర్ -1 పరీక్ష ఆగస్ట్ – సెప్టెంబర్ 2026 తేదీల్లో నిర్వహిస్తారు.

టైర్-2 పరీక్ష డిసెంబర్ 2026 లో నిర్వహిస్తారు..

అప్లికేషన్ ఫీజు వివరాలు :

GEN / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/- రూపాయలు

SC, ST, మహిళలు మరియు PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు..

▶️ Download full Notification – Click here

✅ Apply Link – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *