సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ సంస్థలో 179 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

CCRUM Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

CCRUM Notification 2026 Apply Online : సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి వివిధ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.

ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వ సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ అనే ప్రభుత్వ సంస్థ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వివిధ గ్రూప్ A, గ్రూప్ B, గ్రూప్ C ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

  1. రీసెర్చ్ ఆఫీసర్ (యునాని) – 16
  2. రీసెర్చ్ ఆఫీసర్ (పాథాలజీ) – 02
  3. రీసెర్చ్ ఆఫీసర్ (పీజియాలాజీ) – 01
  4. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాలజీ) – 01
  5. అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ (ఫార్మకాగ్నిసి / బోటోనీ) – 02
  6. స్టాఫ్ నర్స్ – 07
  7. అకౌంట్స్ ఆఫీసర్ (HQ) – 01
  8. రీసెర్చ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) – 01
  9. మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్
  10. ఇన్వెస్టిగేటర్ (స్టాటిస్టిక్స్)
  11. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్
  12. ప్రూఫ్ రీడర్
  13. హిందీ అసిస్టెంట్
  14. ఫార్మసిస్ట్
  15. సోషియల్ వర్కర్
  16. రేడియో గ్రాఫర్
  17. కంపోండర్
  18. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3
  19. లోయర్ డివిజన్ క్లర్క్
  20. అప్పర్ డివిజన్ క్లర్క్
  21. మల్టీ టాస్కింగ్ స్టాఫ్
  22. స్టాఫ్ కార్ డ్రైవర్

అర్హతలు :

పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, PG, MD/MS/DNB, PHD వంటి అర్హతలుతో పాటు కొన్ని పోస్టులకు పని అనుభవం ఉండాలి.

వయస్సు :

పోస్టులను అనుసరించి 18 సంవత్సరాలు నుండి 40 సంవత్సరాలు మధ్య వయస్సు కలిగి ఉండాలి.

అప్లికేషన్ ప్రారంభ తేదీ :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 1 నుండి ఆన్లైన్లో అప్లై చేయాలి.

అప్లికేషన్ చివరి తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూలై 31 తేదీలోపు అప్లై చేయాలి.

అభ్యర్థుల ఎంపిక విధానం :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అర్హులైన అభ్యర్థులను పోస్టులను అనుసరించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ వంటివి నిర్వహించి ఎంపిక చేస్తారు.

పరీక్షా కేంద్రాలు :

దేశవ్యాప్తంగా న్యూఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, ముంబై, కోల్ కత్తా, గౌహతి పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తారు.

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. ఇలాంటి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మా వెబ్సైట్ www.inbjobs.com ఓపెన్ చేయండి.

▶️ Download Notification – Click here

▶️ Visit Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *