సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ సంస్థలో 179 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
CCRUM Notification 2026 Apply Online : సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ యునాని మెడిసిన్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి వివిధ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి, అన్ని రాష్ట్రాల అభ్యర్థులు…
