RRB Technician Notification 2026 Apply Online : నిరుద్యోగులకు గుడ్ న్యూస్! రైల్వేలో ఉద్యోగాలు భర్తీకి బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6557 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..
రైల్వేలో టెక్నీషియన్ (RRB Technician) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నుండి విడుదల అయ్యాయి.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6557 పోస్టులు భర్తీ చేస్తున్నారు..ఇందులో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ 323 పోస్టులు , టెక్నీషియన్ గ్రేడ్ -3 పోస్టులు 6234 ఉన్నాయి.
వయస్సు వివరాలు :
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 33 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
టెక్నీషియన్ గ్రేడ్ -3 ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుండి 30 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.
విద్యార్హతల వివరాలు :
టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్ ఉద్యోగాలకు భౌతిక శాస్త్రం / ఎలక్ట్రానిక్స్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ / ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్స్ లో డిగ్రీ లేదా డిప్లొమా లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
టెక్నీషియన్ గ్రేడ్ -3 ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు వివిధ ట్రేడ్స్ లో ITI పూర్తి చేసిన వారు అర్హులు.
వయస్సు లో సడలింపు వివరాలు :
SC, ST అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
OBC (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్ళు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, మైనారిటీలు లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ) లకు అప్లికేషన్ ఫీజు – 250/- రూపాయలు. పరీక్ష రాసిన తరువాత వీరికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి ఫీజు రీఫండ్ చేస్తారు.
మిగతా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు. పరీక్ష రాసిన తర్వాత వీరికి బ్యాంకు ఛార్జీలు మినహాయించి 400/- రూపాయలు అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 30-06-2026
అప్లికేషన్ చివరి తేదీ : 29-06-2026
ఎంపిక విధానం వివరాలు :
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ముందు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
