DRDO నుండి సూపర్ నోటిఫికేషన్ విడుదల | Latest Jobs Notifications telugu | DRDO Latest Recruitment 2024

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి వివిధ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ పోస్టులకు అర్హులైన భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది.

మొత్తం 150 అప్రెంటిస్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకొని అర్హత కలిగిన వారు త్వరగా ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : DRDO 

🔥 మొత్తం పోస్టులు : 150

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ – 75

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (నాన్ ఇంజనీరింగ్) – 30

డిప్లమో అప్రెంటిస్ ట్రైని – 20

ఐటిఐ అప్రెంటీస్ ట్రైని – 25

✅ భర్తీ చేస్తున్న పోస్టులు : వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ , గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ (నాన్ ఇంజనీరింగ్), డిప్లమో అప్రెంటిస్ ట్రైని, ఐటిఐ అప్రెంటీస్ ట్రైని అనే పోస్టులు ఉన్నాయి.

✅ అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ , డిగ్రీ, డిప్లమా, ఐటీ వంటి అర్హతలు ఉండాలి. ( పూర్తి నోటిఫికేషన్ చూడండి )

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 21-03-2024

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 19-04-2024

🔥 మరికొన్ని ముఖ్యమైన తేదీలు : 👇👇👇

🔥 వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 27 సంవత్సరాలు 

🔥 వయో సడలింపు : SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 అప్లై విధానం : Online  

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూ లేదా రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు

✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకుని అప్లై చేసుకోండి .

అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *