Headlines

Amazon లో డిగ్రీ అర్హతతో ఇంటి నుండి పని చేసే ఉద్యోగాలు | Amazon Work From Home jobs in Telugu | Amazon Retail Process Associate Jobs Recruitment 2024

మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయ్యారా ? ఇంటి నుండి పని చేసే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే Amazon సంస్థలో ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. ఇంటి పని చేసే అవకాశం పొందండి.

Amazon లో Retail Process Associate ఉద్యోగాల కోసం అర్హత గల వారి నుండి Online లో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అన్ని స్పష్టంగా తెలుసుకొని అప్లై చేయండి.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు , ఎంపిక విధానము , జీతము , అప్లికేషన్ విధానము ,జాబ్ లొకేషన్ , ఇలాంటి వివరాలు అన్ని మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ చివరి వరకు చదవడం ద్వారా తెలుసుకొని మీకు అర్హత ఉంటే వెంటనే అప్లై చేయండి. ఈ ఉద్యోగాల సమాచారం మీ మిత్రులలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే తప్పనిసరిగా ఈ సమాచారాన్ని వాళ్ళకి కూడా Share చేయండి.

🏹  ఆంధ్రప్రదేశ్ మంత్రుల ఆఫీస్ లలో ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి.. 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : Amazon ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 భర్తీ చేసే పోస్టులు : Amazon లో Retail Process Associate అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 అర్హతలు : ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అర్హులు .

  • MS Excel knowledge ఉండాలి.

🏹 రైల్వేలో 11,558 ఉద్యోగాలు – Click here

🔥 జీతము : ప్రారంభంలో ప్రతీ నెలా 25,000/- వరకు జీతము ఇస్తారు.

🔥 కనీస వయస్సు : కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు.

🔥 అనుభవం : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అనుభవము అవసరం లేదు. అనుభవం ఉన్న వారు కూడా అప్లై చేయవచ్చు. అనుభవం ఉంటే ప్రాధాన్యత ఇవ్వవచ్చు.

🔥 అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి Online లో తమ వివరాలు అన్నీ సరిగ్గా నమోదు చేసి అప్లై చేసుకోవాలి. 

🔥 అప్లికేషన్ ఫీజు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఫీజు లేదు. ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని ముందుగా Short List చేస్తారు.

  • Shortlist అయిన వారికి Interview నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 జాబ్ లొకేషన్ : Amazon లో ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే ఇంటి నుండి పని చేసే అవకాశం పొందవచ్చు.

🔥 ఉద్యోగానికి ఎంపికైన వారు చేయాల్సిన పని:

🔥 అప్లికేషన్ చివరి తేదీ : ఈ ఉద్యోగాలకు 11-10-2024 తేదీ లోపు అప్లై చేయాలి.

▶️ గమనిక : ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన పూర్తి వివరాలు కోసం క్రింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసి వివరాలు చదివి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!