Headlines

పదో తరగతితో పోస్టల్ శాఖలో 62,220 పోస్టులు | Postal GDS Recruitment 2024 in Telugu | Postal GDS, BPM, ABPM Recruitment 2024 in Telugu

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల కోసం చూసే వారికి శుభవార్త : ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి దేశవ్యాప్తంగా ఉన్న పోస్టల్ సర్కిల్స్ లో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు..

కేవలం పదో తరగతి అర్హతతో ఎటువంటి పరీక్ష లేకుండా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ కాబట్టి ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించబడతారు. 

ప్రస్తుతం 62,220 ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు..

ఈ ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఎంపికైన వారికి తాము నివసిస్తున్న గ్రామంలో ఖాళీ ఉంటే అక్కడే పోస్టింగ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. లేదా తమ జిల్లాలోనే దగ్గరగా ఉండే పోస్టు ఆఫీస్ లో ఉద్యోగం పొందవచ్చు.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలకు సంబంధించిన మరికొంత సమాచారం 👇 👇 👇 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రామీణ డాక్ సేవక్ , బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ , అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ వంటి పోస్టులు భర్తీ చేస్తారు. 

🔥 అర్హత : 10th పాస్ 

  • కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి
  • సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి 

🔥 వయస్సు : 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

🔥 వయస్సు : ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు PwD అభ్యర్థులకు వయస్సులో ప్రభుత్వ నిబంధనలు ప్రకారం సడలింపు కూడా వర్తిస్తుంది. అనగా 

  • SC , ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

🔥 జీతము : 

  • BPM ఉద్యోగాలకు ఎంపికైన వారికి 12,000/- నుండి 29,380/- వరకు జీతము ఉంటుంది.
  • ABPM / Dak Sevak ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000/- నుండి 24,470/-  వరకు జీతము ఉంటుంది.

ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సర్వీసుల ద్వారా ఇన్సెంటివ్ లు కూడా పొందవచ్చు.

  • ఎంపికైన వారు పదోన్నతుల ద్వారా ఉన్నత ఉద్యోగాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. 

🔥 ఫీజు : 100/-

  • SC, ST, PWD మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానం : అర్హత గల వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 15-07-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-08-2024

🔥 జాబ్ లొకేషన్ : అభ్యర్థులకు దగ్గరగా ఉండే లొకేషన్ లో పోస్టింగ్ పొందవచ్చు.

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ వివరాలు చదివి అప్లై చేయండి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!