పరీక్ష లేకుండా ఉద్యోగాలు భర్తీ | BBCI Jobs Recruitment 2026

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ, అణు శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన డాక్టర్ భువనేశ్వర్ బోరూవా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుండి స్టాఫ్ నర్స్, లీడింగ్ ఫైర్ మెన్, టెలిఫోన్ ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీకి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 21వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అవసరమై నోటిఫికేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వబడినవి. పూర్తీ నోటిఫికేషన్ చదివిన తర్వాత అప్లై చేయండి.

▶️ Download Notification – Click here

Corrigendum Notification – Click here

Apply Online – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *