AIIMS సంస్థల్లో 1484 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

AIIMS CRE Apply Online
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AIIMS CRE Recruitment 2026 : దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సంస్థలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మెడికల్, పారా మెడికల్, అడ్మినిస్ట్రేషన్ మరియు సపోర్టివ్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1484 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న AIIMS సంస్థల్లో కూడా వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ AIIMS, న్యూ ఢిల్లీ నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న AIIMS సంస్థలు మరియు ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో మెడికల్, పారా మెడికల్, అడ్మినిస్ట్రేషన్ మరియు సపోర్టివ్ విభాగాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 57 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1484 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అప్లై విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు తమ జూన్ 11వ తేదీ నుండి జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 3000/- రూపాయలు
  • SC / ST / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 2500/- రూపాయలు
  • PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఇలాంటి వివిధ రకాల ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.inbjobs.com ప్రతీ రోజు ఓపెన్ చేయండి.

▶️ Download Notification – Click here

Apply Link – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *