ప్రభుత్వ సంస్థలో 12th, Degree, Diploma అర్హతలతో భారీగా ఉద్యోగాల భర్తీ | JIPMER Group B, C Recruitment 2024 | Latest Government Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

కేంద్ర వైద్య , ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ ( JIPMER ) నుండి వివిధ గ్రూప్ బి , సి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు.

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారత పౌరుషత్వం కలిగిన అభ్యర్థులందరూ అప్లై చేయవచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా JIPMER లో జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ అక్యుపేషనల్ థెరపీస్ట్, మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ ఇన్ ప్యాథాలజీ & ఆడియాలజీ, ఎక్స్ రే టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ అసిస్టెంట్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియాలజీ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రెస్పిరేటరీ లేబొరేటరీ టెక్నీషియన్, స్టేనోగ్రాఫర్, కార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని , అప్డేట్ చేయబడిన ఖాళీలు సమాచారం అధికారిక వెబ్సైట్ లో పొందుపరచడం జరుగుతుందని నోటిఫికేషన్ లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది . 

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది . ఆన్లైన్ లో అప్లై చేయడానికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 209 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ పోస్టులకు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. మిగతా పద్ధతుల్లో అప్లై చేయడానికి అవకాశం లేదు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే, SSC, Bank, APPSC , TSPSC, నర్సింగ్ మరియు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి .  

✅ మీ టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

గమనిక : నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జవహర్ లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్

✅ మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 209

🔥 భర్తీ చేసే ఉద్యోగాలు : జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, జూనియర్ అక్యుపేషనల్ థెరపీస్ట్, మెడికల్ లాబరేటరీ టెక్నాలజిస్ట్, నర్సింగ్ ఆఫీసర్, ట్యూటర్ ఇన్ ప్యాథాలజీ & ఆడియాలజీ, ఎక్స్ రే టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్, టెక్నికల్ అసిస్టెంట్, అనస్థీషియా టెక్నీషియన్, ఆడియాలజీ టెక్నీషియన్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, రెస్పిరేటరీ లేబొరేటరీ టెక్నీషియన్, స్టేనోగ్రాఫర్, కార్డియోగ్రాఫిక్ టెక్నీషియన్

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 19-07-2024

✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 19-08-2024

✅ హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేదీ : 02-09-2024

✅ పరీక్షా తేదీ : 14-09-2023

✅ కనీస వయస్సు : 18 సంవత్సరాలు

✅ గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు (పోస్టులను బట్టి గరిష్ట వయస్సు మారుతుంది)

✅ వయస్సు సడలింపు : 

  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు 
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

✅ ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్షా కేంద్రాలు : పాండిచ్చేరి , ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, చెన్నై, కోయంబత్తూర్ , మధురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి , వేలూరు, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం, త్రిశూర్, కోచి, కోజికోడ్, కొల్లం, కానూరు

✅ ఫీజు : 

  • UR , EWS , OBC అభ్యర్థులకు 1500/- రూపాయలు
  • SC , ST అభ్యర్థులకు 1200/- రూపాయలు
  • PwBD అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.

✅ అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో 

✅ ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *