50,000/- జీతముతో AP లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ | AP Contract Basis Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాలు భర్తీ కి దరఖాస్తులు కోరుతూ మరో నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ISDP పథకం నందు ఖాలీగా ఉన్న ఎపిడిమాలజిస్ట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది, అప్లై చేయడానికి చివరి తేదీ 25-01-2024. ఈ పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. …
