ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల | AP Junior Assistant Jobs Latest Notification
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ఎంపికలో నిర్వహించే పరీక్ష యొక్క సిలబస్ ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల సిలబస్ మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , విజయవాడ నుండి విడుదల చేశారు. మొత్తం 20 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను…
