ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AP RGUKT Contract Faculty Recruitment 2024
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ నుండి ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకే దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాల ఎంపికలో ఎటువంటి రాత పరీక్ష ఉండదు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో నాలుగు ప్రాంతాల్లో…
