ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టులు భర్తీకి మంత్రి మండలి ఆమోదం | ఇంటర్ , డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలు భర్తీ | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Range Officer Jobs | APPSC Forest Beat Officer Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త . ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన జనవరి 31వ తేదీన జరిగిన సమావేశంలో మంత్రిమండలి ఆమోదం తెలిపింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసి ఈ 689 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం, పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు…
