AP అటవీ శాఖలో 839 పోస్టులు | AP Forest Department Jobs Recruitment 2024 | APPSC Forest Beat Officer, Forest Range Officer, Forest Section Officer Jobs Recruitment 2024
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త : ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో 689 పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులకు ఉండవలసిన అర్హతలు మరియు రోస్టర్ పాయింట్ల ఆధారంగా భర్తీ పూర్తి చేయాలని ఏపీపీఎస్సీకి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి మండలి సమావేశంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులు భర్తీకి ఆమోదం తెలిపింది. …
