జీతము : 61,960/- నుండి 1,51,370/- | AP Medical Services Recruitment Board Radiation Safety Officer Recruitment 2024 | Latest jobs in Telugu
ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో టీచింగ్ హాస్పిటల్స్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వూ కు హజరు కావలెను. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ స్థానిక అభ్యర్థులందరూ అర్హులే. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 19వ తేదీన ఇంటర్వూ…
