1,10,000/- జీతం తో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు | AP Medical Services Recruitment Board Latest Notification | APMSRB
ఆంధ్రప్రదేశ్ వైద్య , ఆరోగ్య శాఖలో జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఉండే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, SNCU, DEIC, IDSP, NCD మొదలైన ప్రోగ్రాం లలో కాంట్రాక్ట్ విధానంలో 234 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా…
