ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Andhrapradesh PHC Jobs Recruitment 2026
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

AP PHC Jobs Notification 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.

రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి..

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విశాఖపట్నంలో ఉన్న జిల్లా, వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి విడుదల అయ్యింది.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, FNO, శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య :

నోటిఫికేషన్ ద్వారా 03 ల్యాబ్ టెక్నీషియన్, 04 FNO, 11 శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :

  • ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు DMLT / BSc MLT పూర్తి చేసిన వారు అర్హులు
  • FNO ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కోర్స్ కలిగి ఉండాలి.
  • శానిటరీ అటెండర్ కం వాచ్మెన్ ఉద్యోగాలకు పదో తరగతి పాస్ అయిన వారు అర్హులు.

వయస్సు వివరాలు :

  • 01-01-2026 తేది నాటికి 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

వయస్సులో సడలింపు వివరాలు :

  • SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఇస్తారు.
  • PWD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ తేదీలు :

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జూన్ 20వ తేదీ నుండి జూన్ 30వ తేదీలోపు అప్లై చేయాలి.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

  • OC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 200/- రూపాయలు
  • SC, ST, BC, EWS , PWD అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 100/- రూపాయలు

ఎంపీక విధానం వివరాలు :

అర్హులైన అభ్యర్థులను రాత పరీక్ష లేకుండా మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :

District Medical and Health Office, Visakhapatnam

అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే వారు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

▶️ Download Notification – Click here

Official Website – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *