NIMS Nursing Officer Notification 2026 : తెలంగాణ రాష్ట్రంలో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీకి మరో బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
ప్రస్తుతము ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హైదరాబాద్ పంజాగుట్టా లో ఉన్న నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి విడుదల అయ్యింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS) నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ప్రస్తుతం ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హతల వివరాలు :
BSc నర్సింగ్ లేదా తత్సమానమైన విద్యార్హతలు ఉన్న వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
వయస్సు వివరాలు :
18 సంవత్సరాలు నుండి 34 సంవత్సరాలు మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు
వయస్సులో సడలింపు వివరాలు :
SC, ST, BC అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
- SC , ST అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు – 500/- రూపాయలు
- మిగతా వారికి అప్లికేషన్ ఫీజు – 1000/- రూపాయలు
అప్లికేషన్ తేదీలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో 20-06-2026 తేదీ నుండి 26-06-2026 తేదీలోపు అప్లై చేయాలి.
పరీక్ష తేదీ :
అర్హులైన అభ్యర్థులు 28-06-2026 తేదీన పరీక్ష నిర్వహిస్తారు.
పరీక్ష విధానం వివరాలు :
- పరీక్ష సమయం : 1 గంట
- పరీక్ష తేదీ : 28-06-2028
- పరీక్ష సిలబస్ : BSC నర్సింగ్ సిలబస్ ప్రకారం ప్రశ్నలు ఇస్తారు.
- ప్రశ్నల సంఖ్య : 50 ప్రశ్నలు (MCQ)
ఆన్లైన్ అప్లికేషన్ లో అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ :
- లేటెస్ట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
- ఆధార్ కార్డు
- 10th క్లాస్ మార్క్స్ మెమో
- PH సర్టిఫికెట్
- EWS సర్టిఫికెట్
- BSc నర్సింగ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్
- లేటెస్ట్ సోషల్ స్టేటస్ సర్టిఫికెట్ ( క్యాస్ట్ సర్టిఫికెట్)
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
అర్హులైన అభ్యర్థులు ఈఉద్యోగాలకు అప్లై చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత ఆన్లైన్లో అప్లై చేయండి.
▶️ Download Notification – Click here
