ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకు 7 నోటిఫికేషన్లు విడుదల

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీలు భర్తీ కోసం వివిధ జిల్లాల్లో నోటిఫికేషన్ వరుసగా విడుదలవుతున్నాయి. తాజాగా విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణ, అనంతపురం మరియు కాకినాడ జిల్లాల్లో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలు ఎంపికలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు. రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

▶️ Download Visakhapatnam Notification – Click here

Download Kakinada Notification – Click here

Download West godavari Notification – Click here

Download Krishna District Notification – Click here

▶️ Download Anantapur Notification – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *