భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిధిలో గల సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (C – MET) సంస్థ నుండి ప్రాజెక్ట్ అసిస్టంట్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
వ్రాత పరీక్ష లేకుండా కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు అయి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , ఎంపిక విధానం , జీతం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🏹 రైల్వేలో 32,000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (C – MET) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 02
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- ప్రాజెక్ట్ అసిస్టంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
🔥 విద్యార్హత :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి.ఎస్సీ ఫిజిక్స్ / బి.ఎస్సీ కెమిస్ట్రీ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
(లేదా)
- మెటలర్జీ / కెమికల్ ఇంజనీరింగ్ / మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో 60 శాతం మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
🔥 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు వుండాలి.
- ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , EWS అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల మేరకు వయో సడలింపు కలదు.
- వయస్సు నిర్ధారణ కొరకు కట్ ఆఫ్ గా 07/01/2025 తేది నీ నిర్ణయించారు.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులును తేది : 07/01/2025 న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
- CENTRE FOR MATERIALS FOR ELECTRONICS TECHNOLOGY (C-MET) IDA PHASE – III, CHERLAPALLY, HCL (PO), HYDERABAD – 500 051
🔥 జీతం:
- 20,000/- రూపాయల జీతం మరియు 30 శాతం HRA తో కలిపి మొత్తం 26,000/- రూపాయల తో పాటు మెడికల్ ఖర్చులు లభిస్తాయి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహణ తేది : 07/01/2025.
👉 Click here to download notification and application
👉 Click here for official website