Headlines

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Postal Department Recruitment 2024 | Latest Postal Department Jobs 2024

పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ మరొక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Skilled Artisans అనే పోస్టుల భర్తీకి అర్హులైన వారి నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా ఆగస్టు 30వ తేదీ లోపు చేరే విధంగా పంపించాలి.. ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే క్రింద ఇచ్చిన లింక్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని , అప్లికేషన్ నింపి సంబంధిత సర్టిఫికెట్లు జతపరిచి పోస్టు ద్వారా అప్లికేషన్ పంపించండి.

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 10

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ట్రేడ్లలో Skilled Artisans అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత

  1. సంబంధిత ట్రేడ్ లో గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. (లేదా)
  1. 8వ తరగతి ఉత్తీర్ణత తో పాటు సంబంధిత ట్రేడ్ లో అనుభవం ఉండాలి.

🔥 జీతము : ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి పేస్కేల్ 19,000/- నుండి 63,200/- ఉంటుంది.

🔥 కనీస వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి. ( 2024 జూలై 1 నాటికి)

🔥 గరిష్ట వయస్సు : పోస్టులను అనుసరించి 30 సంవత్సరాల వరకు వయస్సు ఉన్నవారి ఈ పోస్టులకి అప్లై చేయవచ్చు. (2024 జూలై 1 నాటికి)

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు తమ అప్లికేషన్ పోస్ట్ ద్వారా పంపించాలి. అప్లికేషన్ ఆగస్టు 30వ తేదీలోపు చేరే విధంగా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ట్రేడ్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఫీజు : పోస్టల్ ఆర్డర్ కు 100/- మరియు అప్లికేషన్ ఫీజు 400/- చెల్లించాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-08-2024

✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!