బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనే ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి? ఉండవలసిన అర్హతలు ఏమిటి? ఎంపికైన వారికి ఇచ్చే జీతం ఎంత ? వంటి ముఖ్యమైన సమాచారం అంతా ఈ ఆర్టికల్ చదివి తెలుసుకొని మీకు అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🏹 రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంస్థ : FSSAI లో పోస్టుల భర్తీకి BECIL నోటిఫికేషన్ విడుదల చేసింది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్
🔥 విద్యార్హత : పదో తరగతి డిగ్రీ వంటి అర్హతలు కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు.
🔥 వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేస్తున్న అభ్యర్థులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి గరిష్ట వయస్సు 55 సంవత్సరాలు
🔥 జీతము :
- డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి 29,850/- జీతం ఇస్తారు.
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 27,000/- జీతం ఇస్తారు .
🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగానికి అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు.
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేసే జనరల్, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు 850/- రూపాయలు
- SC, ST, PH, EWS అభ్యర్థులకు ఫీజు 531/- రూపాయలు
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-07-2024
🔥 ఎంపిక విధానం : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులను స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
✅ ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి .
Note : ప్రతిరోజు ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ అవ్వకుండా ఉండాలంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ప్రతిరోజు మా వెబ్సైట్ ఓపెన్ చేస్తూ ఉండండి. ఉపయోగపడి సమాచారాన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. Thank you..