Headlines

మెట్రో రైల్ డిపార్ట్మెంట్ భారీగా పోస్టులు భారీ | Latest Metro Rail Notification 2024 | Railway Jobs Recruitment 2024

మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తుల కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : UP మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్

భర్తీ చేస్తున్న పోస్టులు : ఇందులో ఎగ్జిక్యూటివ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. అవి

అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ, జూనియర్ ఇంజనీర్ , స్టేషన్ కంట్రోల్ కం ట్రైన్ ఆపరేటర్, అకౌంట్ అసిస్టెంట్ , ఆఫీస్ అసిస్టెంట్, పబ్లిక్ రిలేషన్ అసిస్టెంట్ , మెయింటైనర్

అర్హతలు : పోస్టులను అనుసరించి డిగ్రీ, ITI, Diploma , BE, B.tech వంటి అర్హతలు ఉండాలి.

🔥 మొత్తం ఖాళీలు : 439

🔥 వయస్సు : 01-03-2024 నాటికి 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది ( ఉత్తరప్రదేశ్ వారికి మాత్రమే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి )

🔥 ఎంపిక విధానం : పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 20-03-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 19-04-2024 

🔥 అప్లై విధానం : ఆన్లైన్ 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!