PM Shri Kendriya Vidyalaya Karimanagar Notification 2026

PM SHRI Kendriya Vidyalaya Karimanagar Contract Basis Jobs
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

తెలంగాణలో కరీంనగర్ లో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ క్రింది విధంగా ఉన్నాయి.

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :

కరీంనగర్ లో ఉన్న కేంద్రీయ విద్యాలయ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :

వివిధ సబ్జెక్ట్స్ లో PGT, TGT పోస్టులు మరియు ప్రైమరీ టీచర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, ఎడ్యుకేషనల్ కౌన్సిలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, బల్వతిక-3 మరియు ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్ మరియు ఇతర ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు.

అప్లికేషన్ ఫీజు వివరాలు :

ఈ ఉద్యోగాలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేయవచ్చు.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే తేదీ :

06-03-2026 తేదీన అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :

PM శ్రీ కేంద్రీయ విద్యాలయ, కరీంనగర్ నందు 06-03-2026 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఉదయం 8:30 నిమిషాలు నుండి 10:00 గంటలు మధ్య వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

ఇంటర్వ్యూకు అవసరమైన సర్టిఫికెట్స్ వివరాలు :

అర్హులైన అభ్యర్థులు బయోడేటా , ఒరిజినల్ సర్టిఫికెట్స్ , ఒక సెట్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీలు మరియు ఇటీవల తీయించిన పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలతో స్వయంగా హాజరు కావాలి.

Download Notification – Click here

Download Application – Click here

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *