ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఎగ్జిక్యూటివ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవాలి.
ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకుని అవకాశం ఉంది.
ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు , ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది .
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా ఎంపిక కావచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు డిసెంబర్ 15వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.
✅ మరి కొన్ని జిల్లాల నోటిఫికేషన్స్ – Click here
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ )
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) : ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్ట్లు: ఎగ్జిక్యూటివ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్
🔥 అర్హతలు :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి
- కంప్యూటర్ ఆపరేషన్స్ , కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్, టైపింగ్, నోటింగ్ మరియు డ్రాఫ్టింగ్ సంబంధించిన నైపుణ్యం కలిగి ఉండాలి
🔥 మొత్తం పోస్టులు : 15
ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.
🔥 జీతము : 18,500/-
🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు
🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు
వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది .
అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు .
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది .
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 01-12-2023
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 15-12-2023
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : తదుపరి సెలక్షన్ ప్రాసెస్ వివరాలు అధికారిక వెబ్సైట్లో తరువాత అప్డేట్ చేయడం జరుగుతుంది.
🔥 ఫీజు : ఓసి అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.
SC/ ST/ BC అభ్యర్థులకు ఫీజు – 300/-
దివ్యాంగులైన అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు.
🔥 అప్లికేషన్ విధానం : Online విధానంలో అప్లై చేయాలి . అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా వర్కింగ్ కండిషన్ లో ఉన్న మెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ ఇవ్వాలి.
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉంటే క్రింది ఇచ్చిన అప్లై లింకు ఉపయోగించి ఆన్లైన్ విధానంలో త్వరగా అప్లై చేసుకోండి..
✅ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి
✅ అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .
🔥 YouTube Channel – Click here