70,290/- జీతము వచ్చే ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల | CSIR – CLRI Technical Assistent Jobs Recruitment 2025 | Latest jobs Notifications

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారత ప్రభుత్వ సంస్థ అయిన CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) నుండి టెక్నికల్ అసిస్టెంట్ అనే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీయ పౌరులు అందరూ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ముఖ్యమైన తెలుసుకొని  అర్హత ఉంటే అప్లై చేయండి. 

✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • CSIR – సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఈ నోటిఫికేషన్ ద్వారా అనే టెక్నికల్ అసిస్టెంట్ అనే పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • CSIR – CLRI విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 22 పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

🔥 విద్యార్హతలు : 

  • బీఎస్సీ (కెమిస్ట్రీ / జువాలజీ / ఫిజిక్స్) పూర్తి చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా మరియు సంబంధిత పని అనుభవం ఉండాలి.

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🔥 జీతం : 

  • 35,400/- నుండి 1,12,400/- వరకు జీతం పే స్కేల్ ఉంటుంది. అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని నెలకు మొత్తం 70,290/- జీతము వస్తుంది.

🔥 వయస్సు : 

  • గరిష్ట వయస్సు 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు వివరాలు :

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.
  • PWD అభ్యర్థులకు 10 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలి.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / OBC అభ్యర్థులకు ఫీజు 500/- రూపాయలు.
  • SC , ST , PWBD , ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళ అభ్యర్ధులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై 31-01-2025 నుండి అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉండే వారు 01-03-2025 తేది లోపు అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *