ఎయిర్ పోర్ట్ లో 490 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | AAI Junior Executive Jobs Recruitment 2024 | Latest jobs in Telugu 

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వెంటనే అప్లై చేయండి.

పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ నాఅవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.

✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఎయిర్ పోర్టు అధారిటీ ఆఫ్ ఇండియా

🔥 మొత్తం పోస్టులు : 490

✅ భర్తీ చేస్తున్న పోస్టులు : జూనియర్ ఎక్జిక్యూటివ్

✅ అర్హతలు : పోస్టులను అనుసరించి సంబంధిత. విభాగం లో BE / B.Tech అర్హతలు ఉండాలి. 

🔥 జీతము : 40,000/- నుండి 1,40,000/-

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ:  02-04-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 01-05-2024

🔥 గరిష్ఠ వయస్సు : 27 సంవత్సరాలు ( 01-05-2024 నాటికి ) 

🔥 వయస్సు సడలింపు : 

  1. SC , ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
  2. OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥 ఎంపిక విధానం : GATE పరీక్ష లో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *