విశాఖపట్నంలో ఉన్న IIM నుండి అసిస్టెంట్స్, అసోసియేట్ అసిస్టెంట్స్, హెడ్ నర్స్ మరియు అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్) ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
▶️ Download Notification – Click here
