ప్రభుత్వ సంస్థ బంపర్ రిక్రూట్మెంట్ | HCL Jobs Notification 2025 | Latest Government Jobs

హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ నుండి 103 పోస్టులతో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఛార్జ్మెన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్ ‘A’ , ఎలక్ట్రీషియన్ ‘B’ , WED ‘B’ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు. 

🏹 రైల్వేలో 32,438 గ్రూప్ D ఉద్యోగాలు – Click here 

🏹 AP రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :

  • హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • ఛార్జ్మెన్ (ఎలక్ట్రికల్), ఎలక్ట్రీషియన్ ‘A’ , ఎలక్ట్రీషియన్ ‘B’ , WED ‘B’ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 103 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు ఇలా ఉన్నాయి.
  • ఛార్జ్మెన్ (ఎలక్ట్రికల్) – 24 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ ‘A’ – 36 పోస్టులు
  • ఎలక్ట్రీషియన్ ‘B’ – 36 పోస్టులు
  • WED ‘B’ – 07 పోస్టులు  

🔥 విద్యార్హతలు

  • పోస్టులను అనుసరించి పదో తరగతి, ITI, డిప్లొమా, డిగ్రీ వంటి విద్యార్హతలు ఉన్న వారు అర్హులు.

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 28,430/- నుండి 59,700/- వరకు జీతము ఇస్తారు.

🔥 వయస్సు : 

  • 01-01-2025 నాటికి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయసులో సడలింపు వివరాలు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • UR / OBC / EWS అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 500/- 
  • మిగతా కేటగిరీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అధికారిక వెబ్సైట్ లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 

  • 27-01-2025 నుండి అర్హత ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.

🔥 🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 25-02-2025 తేది నుండి అప్లై చేయాలి.

🔥 ఎంపిక విధానం : 

  • వ్రాత పరీక్ష , ట్రేడ్ టెస్ట్ & రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ నిర్వహించి ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష తేది : 

  • పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
  • ఇందులో సబ్జెక్ట్ నాలెడ్జ్ నుండి 80 ప్రశ్నలు , జనరల్ నాలెడ్జ్ నుండి 20 ప్రశ్నలు ఇస్తారు.

🔥 ముఖ్యమైన గమనిక : 

  • ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేయాలి అనుకునే వారు ముందుగా పూర్తి డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

📌 Join Our Telegram Channel

🏹 Notification Full Details – Click here 

🏹 Apply Online – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!