ONGC లో ఉద్యోగాలు పర్మినెంట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | ONGC Recruitment 2025 | Latest Government Jobs Notifications 

ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ONGC) నుండి 108 ఎగ్జిక్యూటివ్ లెవల్ ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🏹 AP జిల్లా సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు – Click here 

ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ కావడం జరిగింది. 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : 

  • Geologist , Geophysicist (Surface and wells) మరియు వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో AEE ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • 108 ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. పోస్టుల వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. 
  • జియాలజిస్ట్ – 05 పోస్టులు 
  • జియో ఫిజిక్స్ (Surface) – 03 పోస్టులు 
  • జియో ఫిజిక్స్ (Wells) – 02 పోస్టులు 
  • AEE (ప్రొడక్షన్)- మెకానికల్ – 11 పోస్టులు 
  • AEE (ప్రొడక్షన్) – పెట్రోలియం – 19 పోస్టులు 
  • AEE (ప్రొడక్షన్) – కెమికల్ – 23
  • AEE (డ్రిల్లింగ్) – మెకానికల్ – 23
  • AEE (డ్రిల్లింగ్) – పెట్రోలియం 06
  • AEE (మెకానికల్) – 06
  • AEE (ఎలక్ట్రికల్) – 10

🔥 విద్యార్హతలు : 

  • క్రింది విధంగా విద్యార్హతలు కలిగి ఉండాలి.
  • AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో మెకానికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / పెట్రోలియం ఇంజనీరింగ్ / కెమికల్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు కనీసం 60% మార్కులుతో జియాలజీ / జియోఫిజిక్స్ / పెట్రోలియం జియోసైన్స్ / జియోఫిజికల్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

🔥 జీతము : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేల్ ఉంటుంది.

🔥 వయస్సు : 

  • AEE (Production) , AEE (Drilling), AEE (Mechanical) , AEE (Electrical) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 26 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 29 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 31 సంవత్సరాలు.
  • Geologist, Geophysicist (Surface), Geophysicist (Wells) ఉద్యోగాలకు UR / EWS అభ్యర్ధులకు గరిష్ట వయస్సు – 27 సంవత్సరాలు , OBC (NCL) అభ్యర్థులకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు , SC / ST అభ్యర్థులకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు.

🔥 వయసులో సడలింపు :

  • ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • ఎంపిక విధానంలో క్రింది విధంగా వివిధ దశలు ఉంటాయి.
  1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 
  2. పర్సనల్ ఇంటర్వ్యూ 
  3. గ్రూప్ డిస్కషన్ 
  4. ఫైనల్ మెరిట్ లిస్ట్

🔥 జీతం : 

  • ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 60,000/- నుండి 1,80,000/- వరకు పే స్కేలు ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • GEN / EWS/ OBC అభ్యర్థులకు ఫీజు 1000/-
  • SC, ST , PWD అభ్యర్థులకు ఫీజు లేదు.

🔥 అప్లై విధానము : 

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

🔥 ముఖ్యమైన తేదీలు : 

  • అప్లికేషన్ ప్రారంభ తేదీ : 10/01/2025
  • అప్లికేషన్ చివరి తేదీ : 24/01/2025 
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ : 23/02/2025

👉Download Full Notification – Click here   

👉Apply Online – Click here 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!