అంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్ : రైల్వే లో భారీ జీతంతో ఉద్యోగాలు | RITES Individual Consultant Recruitment 2024 | Latest Railway jobs

రైల్వేలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) లో వివిధ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మచిలీపట్నంలో పోస్టింగ్ ఇస్తారు. ఈ ఉద్యోగాలను 24 నెలల కాల పరిమితికి భర్తీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ అవసరం లేదా అభ్యర్థి పనితీరు ఆధారంగా కొనసాగించడం జరుగుతుంది.

🏹 ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీల్లో ఉద్యోగాలు – Click here 

ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు, ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము, అప్లికేషన్ విధానము వంటి ముఖ్యమైన సమాచారం అంతా పూర్తిగా చదివి తెలుసుకోండి. ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మిస్ కాకూడదు అని అనిపిస్తే క్రింది ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ చానల్స్ లో కూడా జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • రైల్ ఇండియా టెక్నికల్ మరియు ఎకనామిక్ సర్వీస్ నుండి విడుదల చేయడం జరిగింది. 

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : 

  • టీం లీడర్, జియో – టెక్నికల్ లేదా మెటీరియల్ ఇంజనీర్ , క్వాలిటీ క్వాలిటీ అష్యూరెన్స్ స్పెషలిస్ట్, సోషియల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • మొత్తం నాలుగు ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హతలు : 

  • గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ సంబంధిత సబ్జెక్టులలో పూర్తి చేసి ఉండాలి. (విద్యార్హతలు మరియు పని అనుభవం కోసం పూర్తి నోటిఫికేషన్ చదవండి)
  • పోస్టులను అనుసరించి పని అనుభవం కూడా తప్పనిసరిగా ఉండాలి.

🔥 అప్లికేషన్ విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు అర్హులైన ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి తుది ఎంపిక చేస్తారు.

🔥 ఇంటర్వ్యూ తేదీలు : 

  • డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 

🏹 డిగ్రీ అర్హతతో ప్రభుత్వ కార్యాలయాల్లో 500 పోస్టులు భర్తీ – Click here 

🔥 గరిష్ట వయస్సు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 63 సంవత్సరాలు లోపు ఉన్నవారు అర్హులు. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోడానికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

🔥 జీతము :

  • టీం లీడర్ ఉద్యోగాలకు నెలకు 2,50,000/- జీతం ఇస్తారు. 
  • మిగతా ఉద్యోగాలకు నెలకు 2,00000/- జీతం ఇస్తారు .

🔥 పోస్టింగ్ ప్రదేశం : 

  • ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం వద్ద పోస్టింగ్ ఇస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 

  • ఈ ఉద్యోగాలకు 29-11-2024 నుండి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • 19-12-2024 తేదీలోపు అభ్యర్థులు తమ అప్లికేషన్ అందజేయాలి 

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Full Notification – Click here  

👉 Official Website – Click here 

👉 Apply Online – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!