జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ అటెండెంట్, ల్యాబ్ అటెండెంట్ మరియు ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIT, Warangal Recruitment 2024 | Latest Government Jobs Notifications

భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిదిలో గల తెలంగాణ రాష్ట్రం లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ (NIT – వరంగల్) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ఈ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు మొదటిగా ఒక సంవత్సరం కాలానికి పనిచేసే విధంగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి యొక్క పెర్ఫార్మెన్స్ మరియు సంస్థ యొక్క రీక్విర్మెంట్ ఆధారంగా కొనసాగించబడతారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

▶️ మరి కొన్ని రకాల ఉద్యోగాల సమాచారం 👇 👇 👇 

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🏹 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వరంగల్ (NIT – వరంగల్) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేసారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 56

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు మరియు ఖాళీల సంఖ్య : 

  • ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్ -3
  • ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 1
  • డిప్యూటీ రిజిస్టర్ – 1
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) – 1
  • అసిస్టెంట్ రిజిస్టర్ -1 
  • అసిస్టెంట్ ఇంజనీర్ -3
  • సూపర్ ఇండెండెంట్ – 5
  • జూనియర్ ఇంజనీర్ – 3
  • లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ -1
  • స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ( SAS) – 1
  • సీనియర్ అసిస్టెంట్ – 8 
  • జూనియర్ అసిస్టెంట్ – 5 
  • ఆఫీస్ అటెండెంట్ -10 
  • ల్యాబ్ అటెండెంట్ -13

 🔥 నోట్: 

  • డిప్యూటీ రిజిస్టర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( సివిల్ ) , అసిస్టెంట్ రిజిస్టర్ , అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు డెప్యుటేషన్ ఆధారిత పోస్ట్లు.

🔥 విద్యార్హత :

  • పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్ , డిగ్రీ , బి. టెక్, బి.ఎస్సి , మాస్టర్స్ ఉత్తీర్ణత అయి వుండాలి.

🔥 గరిష్ఠ వయస్సు :

  • ప్రిన్సిపల్ సైంటిఫిక్ / టెక్నికల్ ఆఫీసర్ , ప్రిన్సిపల్ స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ ,డిప్యూటీ రిజిస్టర్ , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) , అసిస్టెంట్ రిజిస్టర్ , అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 56 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సూపర్ ఇండెండెంట్ , జూనియర్ ఇంజనీర్ , లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ , స్టూడెంట్స్ ఆక్టివిటీ అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ ( SAS) ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 33 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • జూనియర్ అసిస్టెంట్ , ఆఫీస్ అటెండెంట్ , ల్యాబ్ అటెండెంట్  ఉద్యోగాలకు 27 సంవత్సరాల లోపు గల వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవాలి.

🔥 అప్లికేషన్ ఫీజు

  • మొదటి 5 పోస్టులకు జనరల్ / EWS/ OBC అభ్యర్థులు 1000/- రూపాయల ఫీజు చెల్లించాలి.
  • మిగతా అన్ని పోస్టులకు జనరల్ / EWS/ OBC అభ్యర్థులు 500/- రూపాయల చెల్లించాలి.
  • ఎస్సీ ,  ఎస్టీ , మహిళ , PwBD అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 జీతం

  • పోస్టులను అనుసరించి , జీతం లభిస్తుంది.

🔥 ఎంపిక విధానం :  

  • అభ్యర్థులను వ్రాత పరీక్ష / ఇంటర్వ్యూ నిర్వహణ ద్వారా ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 30/11/2024 ( 03:00 pm నుండి)
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 07/01/2025 

👉  Click here for notification 

👉 Click here for official website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!