Headlines

ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు | CSIR – CLRI Junior Secretariat Assistant Recruitment 2024 | Latest Government Jobs Alerts 

ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఐదు  జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 12th పాస్ విద్యార్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో డిసెంబర్ 1వ తేది లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి ముఖ్యమైన వివరాలు అన్ని తెలుసుకున్నాక అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు త్వరగా అప్లై చేయండి.

మీరు పూర్తి నోటిఫికేషన్ PDF Download చేయడానికి మరియు ఆన్లైన్ లో అప్లై చేయడానికి అవసరమైన లింక్స్ కోసం చివరి వరకు ఈ ఆర్టికల్ చదవండి. 

ఇలాంటి మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద ఇచ్చిన లింక్స్ పైన క్లిక్ చేసి మా WhatsApp మరియు Telegram Group’s లో జాయిన్  అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🏹 రాత పరీక్ష లేకుండా BHEL లో ఉద్యోగాలు భర్తీ – Click here

 🏹 IDBI బ్యాంక్ లో 600 ఉద్యోగాలను భర్తీ  – Click here 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • CSIR – CLRI నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు.

🔥 భర్తీ చేయబోయే పోస్టులు  :

  • CSIR – CLRI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు అర్హత గల అభ్యర్ధులు నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 

  • CSIR – CLRI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 పోస్టులు భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • CSIR – CLRI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు 12th పాస్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు.

🔥  వయస్సు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఉద్యోగాలకు 18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అర్హులు.

🔥 వయసులో సడలింపు : 

  • ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయసులో సడలింపు వర్తిస్తుంది. అనగా
  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది. 
  • PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

🔥దరఖాస్తు విధానం :

  • అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి.

🔥 ఎంపిక విధానం :

  • రాత పరీక్ష మరియు ప్రోఫిసియన్సీ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • పరీక్షలో Paper-1 మరియు Paper -2 ఉంటాయి.

🏹 పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు భర్తీ – Click here 

🔥 అనుభవం : 

  • ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు.

🔥 జీతము :

  • ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభంలో 38,483/- రూపాయలు జీతము ఇస్తారు.

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 

  • నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గలవారు 01-12-2024 తేది లోపు అప్లై చేయాలి.

🔥 జాబ్ లొకేషన్ : 

  • CSIR – CLRI విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి చెన్నైలో పొస్టింగ్ ఇస్తారు.

Note: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింకు పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ పెట్టుకోండి.

👉  Apply Online – Click here 

👉 Download Full Notification – Click here  


👉 Join Our What’s App Channel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!