Headlines

CBI లో ఉద్యోగాలు | Central Bureau Of Investigation Recruitment 2024 | Latest Goverment jobs Notifications

మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ , పబ్లిక్ గ్రీవెన్స్స్ & పెన్షన్స్ పరిధిలో గల డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ పరిధిలో  సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ నందు గల అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఉద్యోగాల భర్తీ కొరకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

మొత్తం 27 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🏹 రైల్వేలో 5,647 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ విడుదల – Click here 

🏹 పంచాయతీరాజ్ శాఖలో ఉద్యోగాలు – Click here

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 27 పోస్టులను భర్తీ చేస్తున్నారు 

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : 

  • అసిస్టెంట్ ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత : 

  • ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్  / కంప్యూటర్ సైన్స్  / మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ  లేదా కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైసెన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ / బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.

                      (లేదా)

  • గుర్తింపు పొందిన సంస్థ నుండి కంప్యూటర్ అప్లికేషన్ / కంప్యూటర్ సైన్స్ / ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
  • గుర్తింపు పొందిన సంస్థ నుండి ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ లో  2 సంవత్సరాల అనుభవం అవసరం

                      (లేదా)

  • డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆక్రిరిటెడ్ కంప్యూటర్ కోర్సు లో డిప్లొమా లేదా కంప్యూటర్ అప్లికేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా పూర్తి చేస్ వుండాలి.
  • ఎలక్ట్రానిక్స్ డేటా ప్రాసెసింగ్ వర్క్ లో 3 సంవత్సరాల అనుభవం అవసరం.

🔥 గరిష్ఠ వయస్సు : 

  • 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ మరియు ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ ( నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు 25 /- రూపాయల అప్లికేషన్ ఫీజును ఏదైనా SBI బ్రాంచ్ వద్ద లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా ఆన్లైన్ విధానంలో చెల్లించాలి.
  • ఎస్సీ , ఎస్టీ , PwBD , మహిళలు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

🔥 పే స్కేల్  :

  • 7వ CPC ప్రకారం 7వ లెవెల్ పే స్కేల్ వర్తిస్తుంది.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థుల యొక్క దరఖాస్తులు ఆధారంగా ఇంటర్వ్యూ లేదా  వ్రాత పరిక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

🔥 ముఖ్యమైన తేదిలు: 

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 09/11/2024
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 28/11/2024
  • ఫైనల్ సబ్మిషన్ కొరకు చివరి తేది : 29/11/2024

👉  Click here for notification 

👉 Click here for Apply 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!