డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుండి సోషల్ మీడియా ఎనలిస్ట్ అనే పోస్టుల భర్తీకి అర్హత కలిగిన వారి నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఎటువంటి ఫీజు చెల్లించకుండా అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా ఎంపిక చేస్తారు ? జీతం ఎంత ఇస్తారు ? ఇలాంటి వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి.
🏹 ITBP లో కానిస్టేబుల్ & SI ఉద్యోగాలు – Click here
🏹 ఆంధ్ర బ్యాంకులో 1500 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
Digital India Corporation నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : సోషల్ మీడియా అనలిస్ట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేయడానికి అర్హులు.
🔥 వయస్సు :
కనీసం 18 సంవత్సరాలు నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేయడానికి అర్హులు.
🔥దరఖాస్తు విధానం :
అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది .
🔥 అప్లికేషన్ ఫీజు : ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు
🔥 అనుభవం : 0 నుండి 2 సంవత్సరాలు
🔥 జీతం: 37,400/- రూపాయలు పైగా ,భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అప్లై చేసుకున్న వారిని ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారిని పర్సనల్ ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
🔥 ఎంపికైన వారు చేయాల్సిన వర్క్ :
- సోషల్ మీడియా ప్రచారాల ప్రభావాన్ని అంచనా వేయాలి.
- సోషల్ మీడియాలో ట్రెండ్‌లు మరియు అభివృద్ధి చెందుతున్న ట్రెండ్‌లు/ఉత్తమ అభ్యాసాలను పర్యవేక్షించండి మరియు సమర్థవంతమైన సిఫార్సులను అందించాలి.
- సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సంభాషణలను పరిశోధించి ట్రెండ్స్ ను విశ్లేషించాలి.
- రోజూ సోషల్ మీడియా సాధనాలపై నివేదికలను రూపొందిస్తూ ఉండాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 05-11-2024
🔥 జాబ్ లొకేషన్ : ఢిల్లీ
👉 Download Full Notification – Click here