యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL) నుండి 10th మరియు ITI అర్హతలతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 4039 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
10th మరియు ITI అర్హతలు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. భర్తీ చేస్తున్న పోస్టుల్లో 2,576 పోస్ట్లు పదవ తరగతి అర్హతతో, 1463 పోస్టులు ITI అర్హతతో భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
🏹 Meesho లో ఉద్యోగాలు – Click here
🏹 ఎరువులు తయారీ సంస్థలో 336 ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : యంత్ర ఇండియా లిమిటెడ్ (YIL)
🔥 భర్తీ చేయబోయే పోస్టులు : IT మరియు Non ITI అప్రెంటిస్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 4039
🔥 విద్యార్హతలు :
- Non ITI కేటగిరీ అప్రెంటిస్ పోస్టులకు 50% మార్కులతో 10th పాస్ అయ్యి ఉండాలి. మాథెమాటిక్స్ మరియు సైన్స్ లో 40% మార్కులతో పాస్ అయ్యి ఉండాలి.
- ITI కేటగిరీ అప్రెంటిస్ పోస్టులకు NCVT లేదా SCVT గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత ట్రేడ్ లో ట్రేడ్ టెస్ట్ పాస్ అయ్యి ఉండాలి. లేదా 50% మార్కులతో 10th మరియు ITI పూర్తి చేసి ఉండాలి.
🔥వయస్సు : 15 నుండి 18 సంవత్సరాలు మధ్య వయస్సు ఉండాలి.
🔥దరఖాస్తు విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానము : ఈ పోస్టులకు అప్లై చేసుకున్న వారికి 10వ తరగతి ఐటిఐ అర్హతల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు.
🔥 స్టైఫండ్ : ఎంపికైన వారికి దాదాపుగా 8,000/- నుండి 10,000/- రూపాయలు వరకు స్టైఫండ్ ఇస్తారు.
🔥 Click here for notification – Click here