భారత ప్రభుత్వ సంస్థ సెంట్రల్ టాక్స్ & సెంట్రల్ ఎక్సేంజ్ డిపార్ట్మెంట్,తిరువనంతపురం జోన్ నుండి క్యాంటీన్ స్టాఫ్ ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్, క్లర్క్, క్యాంటీన్ అటెండెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 👇 👇 👇
🏹 HSBC Bank లో Fraud Officer ఉద్యోగాలు
🏹 మన రాష్ట్రంలో ONGC లో పోస్టులు భర్తీ – Click here
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : సెంట్రల్ టాక్స్ & సెంట్రల్ ఎక్సేంజ్
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
- అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్
- క్లర్క్
- క్యాంటీన్ అటెండెంట్
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 14
🔥 విద్యార్హతలు : భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉండాలి
- అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్ : 10 వ తరగతి ఉత్తీర్ణత లేదా గుర్తింపు పొందిన సంస్థ నుండి డిప్లొమా ఇన్ కేటరింగ్ పూర్తి చేయాలి. మరియు వంట పని లో ఒక సంవత్సరం పని అనుభవం వుండాలి.
- క్లర్క్: కామర్స్ ఒక సబ్జెక్టు గా వుండి,12 వ తరగతి ఉత్తీర్ణత మరియు ఇంగ్లీష్/ హిందీ టైపింగ్ నైపుణ్యం
- అటెండెంట్: గుర్తింపు పొందిన సంస్థ నుండి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హత
🔥 జీతం:
- అసిస్టెంట్ హల్వయి కమ్ కుక్,క్లర్క్ పోస్ట్ కి సెలెక్ట్ కాబడిన వారికి 19,900/- రూపాయల నుండి 63,200/- రూపాయల జీతం లభిస్తుంది.
- కాంటీన్ అటెండెంట్ పోస్ట్ కి సెలెక్ట్ కాబడితే
18,000/- రూపాయల నుండి 56,900/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥ఎంపిక విధానం : అర్హత గల అభ్యర్థులు ఆఫ్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవాలి. నోటిఫికేషన్ లో పొందుపరిచిన అప్లికేషన్ ఫాం ను ఫిల్ చేసి, సంబంధిత దృవపత్రాలు ను అటాచ్ చేసి( అటెస్టెడ్ కాపీస్), డిపార్ట్మెంట్ వారి చిరునామా కి పంపించాలి.
🔥 దరఖాస్తు పంపించాల్సిన చిరునామా: office of principal commissioner of Central tax & central exchange,central revenue building , I.S press road, kochi-682018, Kerala.
🔥 దరఖాస్తు చేరవలసిన చివరి తేది: 25/10/2024 లోగా దరఖాస్తు చిరునామాకు చేరాలి.
🔥వయస్సు: 18 నుండి 25 సంవత్సరాల లోపు వయసు వుండాలి.
🔥 వయస్సులో సడలింపు : ఈ ఉద్యోగాలకు క్రింది విధంగా వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఎస్సీ,ఎస్ టి, వారికి 5 సంవత్సరాలు
- ఓబీసీ వారికి 3 సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు నిబంధనల మేరకు సడలింపు కలదు
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..