Headlines

Indian Institute Of Foreign Trade Administrative Assistant Recruitment 2024 | IIFT Administrative Recruitment 2024 | Latest jobs in Telugu

Indian Institute Of Foreign Trade (IIFT) నుండి అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనే పోస్టులను  కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసినందుకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. Any Degree అర్హతతో ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసి ఎంపిక కావచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతల వివరాలు స్పష్టంగా తెలుసుకొని ఈ ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

🏹 Tech Mahindra లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here 

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రాం కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ IIFT నుండి విడుదల చేయబడినది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్స్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 01

🔥 విద్యార్హతలు : 

  • 50% మార్కులతో Any Degree పూర్తి చేసి ఉండాలి.
  • కనీసం 1 సంవత్సరం పని అనుభవం ఉండాలి.
  • MS-ఆఫీస్ మరియు ఇతర కంప్యూటర్- పరిజ్ఞానం ఉండాలి. 
  • అధిక క్యాలిబర్ యొక్క వ్రాతపూర్వక మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి.

🔥 జీతం : 30,000/-

🔥 చివరి తేదీలు : అక్టోబర్ 12

🔥 సెంట్రల్ యూనివర్సిటీలో 10th అర్హతతో ఉద్యోగాలు – Click here 

🔥 కనీస వయస్సు : ఈ పోస్టులకు కనీసం 18 సంవత్సరాలు వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.

🔥 వయస్సు : ఈ పోస్టులకు అప్లై చేయడానికి గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు

🔥ఎంపిక విధానం : పరీక్ష లేదు. ఇంటర్వూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

  • అప్లై చేసుకున్న అభ్యర్థులను ముందుగా షార్ట్ లిస్ట్ చేస్తారు. 
  • షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ సమాచారం తెలియజేసి హాజరైన వారికి ఇంటర్వ్యూ చేసి ఏంపిక చేస్తారు.. 

🔥అప్లికేషన్ ఫీజు : ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత కలిగిన అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 జాబ్ లొకేషన్ : కోల్ కత్తా 

🔥 ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!