Headlines

పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2024 | Latest jobs Notifications in Telugu

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల  చేసింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్ 16 వ తేది సాయంత్రం 5:00 గంటల లోగా అప్లై చేసుకోవాలి.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 👇 👇 👇

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ , హైదరాబాద్

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు : లైబ్రేరియన్

🔥 విద్యార్హతలు : 

  • బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా డాక్యుమెంటేషన్.
  • 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత కావాలి.
  • లైబ్రరీ/ఇన్ఫర్మాటిక్స్ వర్క్స్ లో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
  • హిందీ& ఇంగ్లీష్ లో కమ్యూనికేషన్ స్కిల్స్ వుండాలి.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 01

🔥 ముఖ్యమైన తేదీలు:

  • అప్లై చేయడానికి ప్రారంభ తేది:17/09/2024
  • అప్లై చేయడానికి చివరి తేది:16/10/2024 సాయంత్రం 5:00 గంటల లోగా

🔥 వయస్సు :

  • 30 సంవత్సరాలు దాటి వయస్సు వుండరాదు.
  • ఎస్సీ,ఎస్ టి, వారికి 5 సంవత్సరాలు  వయసులో సడలింపు ఉంటుంది.
  • ఓబీసీ వారికి 3 సంవత్సరాలు వయసులో సడలింపు ఉంటుంది.

🔥ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్థులు ను షార్ట్ లిస్ట్ చేసి వ్రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ కి పిలుస్తారు.

🔥అప్లికేషన్ ఫీజు :

  • అన్ రిజర్వుడు వారికి – 200 రూపాయలు
  • ఎస్సీ,ఎస్టీ, ఒబిసి,మహిళలకు – 100 రూపాయలు
  • PWD వారికి,డిపార్ట్మెంట్ వారికి ఎటువంటి ఫీజు లేదు.
  • ఫీజును డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ప్రస్తావించిన బ్యాంక్ అకౌంట్ కి పే చేయాలి లేదా డైరెక్ట్ గా ఆన్లైన్ లింక్ ద్వారా పే చేయాలి.

🔥 అప్లికేషన్ విధానం : 

అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి.

👉 Download notification here

👉 Apply online here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!