భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఏదైనా డిగ్రీ, బీటెక్, డిప్లమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. BPCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ అనే 175 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఏదైనా డిగ్రీ, డిప్లమా, బీటెక్ వంటి అర్హతలు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు చదివితే మీకు స్పష్టంగా అర్థం అవుతాయి. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు ఈ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి ఉంటే అప్లై చేయవచ్చు.
ఈ ఆర్టికల్ చివరిలో పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆన్లైన్ విధానంలో ఈ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి లింక్ ఇవ్వడం జరిగినది.
🏹 విజయవాడ ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు – Click here
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే , Bank, SSC మరియు ఇతర ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ అనే పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : BPCL విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 175 అప్రెంటిస్ పోస్టులు భర్తీ జరుగుతుంది. ఇందులో
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 96 పోస్టులు, టెక్నీషియన్ అప్రెంటిస్ 66 పోస్టులు, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 13 పోస్టులు ఉన్నాయి.
▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
🔥 అర్హత : 2020, 2021, 2022, 2023, 2024 సంవత్సరాల్లో డిగ్రీ , డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు
🔥 వయస్సు : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులవుతారు.
🔥 వయస్సులో సడలింపు : క్రింది విధంగా అభ్యర్థులకు సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 14-09-2024
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 30-09-2024
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థులు Online లో అప్లై చేయాలి.
🔥 అప్రెంటిస్ శిక్షణ కాలం : ఒక సంవత్సరం
🔥 స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 25,000 /-
- టెక్నీషియన్ (డిప్లొమా) / నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు 18,000/-
🔥 ఎంపిక విధానం :
- ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు అర్హత పరీక్షలు వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానము : ఈ పోస్టుల ఎంపికలో ఎటువంటి పరీక్ష ఉండదు.
🔥 పోస్టింగ్ ప్రదేశం : ముంబై రిఫైనరీ , భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నందు పోస్టింగ్ ఇస్తారు.
🏹 Download Full Notification – Click here
🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు INB Jobs వెబ్సైట్ ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.