Headlines

కేంద్రీయ విద్యాలయాలో ప్రాంత పరీక్ష లేకుండా ఉద్యోగాలు | PM Sri Kendriya Vidyalaya Recruitment 2024 | KV Jobs Recruitment 2024

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అర్హులైన వారు అప్లికేషన్ నింపి ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఒక సెట్ సెల్ఫ్ అట్టేస్టెడ్ జిరాక్స్ కాఫీలు మరియు ఒక పాస్పోర్ట్ సైజు ఫోటోతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఈ ఉద్యోగాలను పార్ట్ టైం లేదా కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు..

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా సెప్టెంబర్ 18వ తేదీన జరిగే ఇంటర్వ్యూకు హాజరవ్వండి.

▶️ సికింద్రాబాద్ రైల్వేలో 478 ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here 

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో ఏ కోర్స్ అయినా కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ లో ఉన్న పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ నుండి టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : టీజీటీ (ఇంగ్లీష్) , టీజీటీ (సోషల్ సైన్స్) , టీజీటీ (మ్యాథమెటిక్స్) మరియు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ అనే పోస్టులు భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

🔥 అర్హతలు : నోటిఫికేషన్ లో క్రింద పేర్కొన్న విధంగా అర్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.

రైల్వేలో డిగ్రీ అర్హతతో 8113 లో ఉద్యోగాలు – Click here 

🔥 అప్లికేషన్ ఫీజు : ఇంటర్వ్యూకు హాజరు కావడానికి ఎటువంటి ఫీజు లేదు.

🔥 ఇంటర్వ్యూ తేదీ : 18-09-2024 తేదీన ఉదయం 9 నుండి 10 గంటల మధ్య ఇంటర్వ్యూకు హాజరు కావాలి.

🔥 అప్లికేషన్ విధానం : అర్హత ఉన్న అభ్యర్థులు స్వయంగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. 

🔥 ఎంపిక విధానం : ఇంటర్వ్యూకు హాజరైన అభ్యర్థులను ఇంటర్వ్యూ మరియు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.

🔥 గమనిక : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే అప్లై చేయండి. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్స్ యొక్క సమాచారం మీరు తెలుసుకోవాలి అంటే ఎప్పటికప్పుడు వెబ్సైట్ INB Jobs ను ఓపెన్ చేసి కొత్త నోటిఫికేషన్ తెలుసుకొని అప్లై చేయండి.

🏹 Download Full Notification – Click here 

🏹 Download Application – Click here 

🏹 Official Website – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!