ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి అసిస్టెంట్ రిజస్ట్రార్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ (సీసీఎస్) , జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సివిల్) , జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE) , జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (ఫిజిక్స్) , జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CCS) , జూనియర్ టెక్నీషియన్ (MMAE) అనే ఉద్యోగాలకు అర్హత కలిగినటువంటి నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఇవి కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు. ఎంపికైన వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయవచ్చు. తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 13 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only.
బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/-
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇
✅ Flipkart లో లక్ష ఉద్యోగాలు – Click here
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దర్వాద్ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ మరియు టెక్నికల్ విభాగాల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అవి
- అసిస్టెంట్ రిజస్ట్రార్
- జూనియర్ సూపరింటెండెంట్
- జూనియర్ అసిస్టెంట్
- టెక్నికల్ ఆఫీసర్ (సీసీఎస్)
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సివిల్)
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE)
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (ఫిజిక్స్)
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CCS)
- జూనియర్ టెక్నీషియన్ (MMAE)
🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 13
పోస్టులవారీగా ఖాళీల సంఖ్య ఇలా ఉంది.
- అసిస్టెంట్ రిజస్ట్రార్ – 02
- జూనియర్ సూపరింటెండెంట్ – 01
- జూనియర్ అసిస్టెంట్ – 03
- టెక్నికల్ ఆఫీసర్ (సీసీఎస్) -01
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సివిల్) – 01
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE) – 02
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (ఫిజిక్స్) – 01
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CCS) – 01
- జూనియర్ టెక్నీషియన్ (MMAE) – 01
🔥 అర్హత : సంబంధిత సబ్జెక్ట్ లలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, డిప్లొమా , బిటెక్ వంటి కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
🔥 వయస్సు :
- అసిస్టెంట్ రిజస్ట్రార్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాలు
- జూనియర్ సూపరింటెండెంట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు
- జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు
- టెక్నికల్ ఆఫీసర్ (CCS) పోస్టులకు గరిష్ఠ వయస్సు 42 సంవత్సరాలు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (సివిల్) పోస్టులకు గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CSE) పోస్టులకు గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (ఫిజిక్స్) పోస్టులకు గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు
- జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ (CCS) పోస్టులకు గరిష్ఠ వయస్సు 34 సంవత్సరాలు
- జూనియర్ టెక్నీషియన్ (MMAE) పోస్టులకు గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు.
🔥 గరిష్ఠ వయస్సు : ప్రభుత్వ నిబంధనలో ప్రకారం క్రింది విధంగా వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
- SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్ధులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🔥 ఫీజు : 500/-
- SC, ST, PWD, ESM మరియు మహిళకు ఫీజు లేదు.
🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
✅ రైల్వే లో 11,558 ఉద్యోగాలు – Click here
🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష / స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ చివరి తేదీ : 29-09-2024
Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అప్లై చేయండి.
🏹 Download Full Notification – Click here
🏹 Official Website – Click here