Headlines

Forest Department Jobs in Telugu | IFB Hyderabad MTS , LDC Jobs Recruitment 2023

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ….

 హైదరాబాద్ లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు . ఈ పోస్టులన్నీ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా టెన్త్ , ఇంటర్ వంటి అర్హతలు కలిగిన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులైన అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు .

ఇది నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాల్సి ఉంటుంది .

ప్రస్తుతం భర్తీ చేస్తున్న అన్ని ఉద్యోగాలు కూడా పర్మినెంట్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు .

ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష కూడా నిర్వహిస్తారు .

నోటిఫికేషన్ లో ప్రస్తుతం పేర్కొన్న ఉద్యోగాలకు అదనంగా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టంగా తెలియజేయడం జరిగింది .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ డైవర్సిటీ , హైదరాబాద్

🔥  మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 06

భర్తీ చేస్తున్న పోస్టులు : లోవర్ డివిజన్ క్లర్క్ , మల్టీ టాస్కింగ్ స్టాఫ్

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – అన్నీ కూడా ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలే

అర్హతలు : టెన్త్ , ఇంటర్ 

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది .

అప్లై చేయడానికి చివరి తేదీ : 31-07-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు ( 31-07-2023 )

గరిష్ట వయస్సు : 31-07-2023 తేదీ నాటికి 27 సంవత్సరాలు

🔥 పరీక్షా కేంద్రాలు : నోటిఫికేషన్ లో ఈ వివరాలు పేర్కొనలేదు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి.

నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!