Headlines

100 పోస్టులు – 28,000/- జీతము తో ఉద్యోగాలు | BECIL Recruitment 2024 | AIIMS Recruitment 2024 | Latest Jobs Recruitment 2024

బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) నుండి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో 100 ఉద్యోగాలకు దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు.

ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి చివరి తేదీ 17-09-2024

ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ చివరి వరకు పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆప్టికల్ చివరి లో Download Notification & Application అనే లింకు ఇవ్వబడినది..

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

✅ నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC MTS, SSC CGL, SSC CHSL ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : BECIL 

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ 

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 100

🔥 గరిష్ట వయస్సు : 30 సంవత్సరాలు

  • నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు వర్తిస్తుంది.  
  • PwBD అభ్యర్థులకు పదేళ్లు వయసులో సడలింపు వర్తిస్తుంది.

🔥 ఫీజు : 

  • GEN / OBC / ESM / Women’s కు ఫీజు – 590/-
  • SC / ST / EWS / PH అభ్యర్థులకు ఫీజు – 295/-

🔥 జీతము : 28,000/-

🔥 అప్లికేషన్ విధానం : ఈ పోస్టులకు అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా పంపించాలి.

🔥 అప్లికేషన్ కు జతపరచవలసిన డాక్యుమెంట్స్ : 

  1. Educational / Professional Certificates.
  2. 10th/Birth Certificate.
  3. Caste Certificate(if applicable)
  4. Work Experience Certificate (if applicable)
  5. PAN Card copy
  6. Aadhar Card copy
  7. Copy of EPF/ESIC Card (Pervious employer-if applicable)

🔥 అప్లికేషన్ పంపాల్సిన చిరునామా : “Broadcast Engineering Consultants India Limited (BECIL), BECIL BHAWAN, C-56/A-17, Sector-62, Noida-201307 (U.P)

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి తదుపరి ఎంపికకు పిలవడం జరుగుతుంది .

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 17-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ తోపాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి. అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఒకసారి పూర్తి నోటిఫికేషన్ చదవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!