Headlines

204 పోస్టులతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | TCIL Recruitment 2024 | Indira Gandhi Hospital Recruitment 2024

హలో ఫ్రెండ్స్.. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన ఒక భారీ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఈ ఆర్టికల్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ మీరు పూర్తిగా చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేయండి. 

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 👇 👇 👇 

టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి న్యూఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ హాస్పిటల్లో వివిధ రకాల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత గల నిరుద్యోగ భారతీయ పౌరులు నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, ఆడియో మెట్రి అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, OT టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, పోస్టుమార్టం టెక్నీషియన్ / మార్చురీ టెక్నీషియన్, మార్చురీ అసిస్టెంట్, డ్రెస్సర్, ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే అప్లై చేయండి.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : టెలి కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుండి న్యూఢిల్లీలో ఉన్న ఇందిరాగాంధీ హాస్పిటల్ లో ఖాళీ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

🔥 భర్తీ చేస్తున్న పోస్టులు : నర్సింగ్ ఆఫీసర్ , ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, రిఫ్రాక్షనిస్ట్, ఆడియో మెట్రి అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, OT టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, పోస్టుమార్టం టెక్నీషియన్ / మార్చురీ టెక్నీషియన్, మార్చురీ అసిస్టెంట్, డ్రెస్సర్, ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్

🔥 మొత్తం ఖాళీల సంఖ్య : 204

🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు

  • నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. 
  • ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, జూనియర్ రేడియోగ్రాఫర్, ఈసీజీ టెక్నీషియన్, OT టెక్నీషియన్, OT అసిస్టెంట్, మార్చురీ అసిస్టెంట్, డ్రెస్సర్, ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయసు 27 సంవత్సరాలు
  • రిఫ్రాక్షనిస్ట్, ఆడియో మెట్రి అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, అసిస్టెంట్ డైటీషియన్, పోస్టుమార్టం టెక్నీషియన్ / మార్చురీ టెక్నీషియన్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలుఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలు

🔥 జీతము : 

  • నర్సింగ్ ఆఫీసర్ – 67,350/-
  • ల్యాబ్ టెక్నీషియన్ – 43,800/-
  • ల్యాబ్ అసిస్టెంట్ – 38,250/-
  • ఫార్మసిస్ట్ – 43,800/-
  • జూనియర్ రేడియోగ్రాఫర్ – 38,250/-
  • ఈసీజీ టెక్నీషియన్ – 38,250/-
  • రిఫ్రాక్షనిస్ట్ – 38,250/-
  • ఆడియో మెట్రి అసిస్టెంట్ – 43,800/-
  • ఫిజియోథెరపిస్ట్ – 53,100/-
  • OT టెక్నీషియన్ – 38,250/-
  • OT అసిస్టెంట్ – 29,850/-
  • ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 53,100/-
  • అసిస్టెంట్ డైటీషియన్ – 53,100/-
  • పోస్టుమార్టం టెక్నీషియన్ / మార్చురీ టెక్నీషియన్ – 53,100/-
  • మార్చురీ అసిస్టెంట్ – 29,850/-
  • డ్రెస్సర్ – 29,850/-
  • ప్లాస్టర్ రూమ్ అసిస్టెంట్ – 29,850/-

🔥 అర్హత : 10th పాస్, ITI, D.ఫార్మసీ, B.ఫార్మసీ, GNM, B.Sc (Nursing) మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥 ఫీజు :

  • SC, ST, EWS, PwBD వారికి ఫీజు లేదు. 
  • మిగతావారు 2000/- ఫీజు చెల్లించి పోస్టులకు అప్లై చేయాలి. 

🔥 అప్లికేషన్ విధానం : Online 

🔥 ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిని విద్యార్హతలు , అనుభవం మరియు స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 అప్లికేషన్ ప్రారంభ తేది : 02-09-2024

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 13-09-2024

Note : ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి వివరాలు అన్ని చదివి అప్లై చేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!